ఆన్లైన్ షాపింగ్.. ఈఎంఐ - కాస్ట్ ఈఎంఐ వల్ల బెనిఫిట్స్ ఏంటి?
అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ప్లిప్‌కార్టు, అమెజాన్‌లలో భారీ ఆప్షన్ అందుబాటులోకి రానుంది..
అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ప్లిప్‌కార్టు, అమెజాన్‌లలో భారీ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ప్రతి ఏడాది ఇదే సమయంలో ఫ్లిప్‌కార్డు 'బిగ్‌బిలియన్ డేస్', అదే అమెజాన్ అయితే 'గ్రేట్ ఇండియా సేల్' పేరుతో ఆఫర్లు ప్రకటించనున్నాయి. ఇందులో భాగంగా తక్కువ ధరల్లోనే వివిధ రకాల ప్రోడక్ట్స్లు కొనుగోలు చేసే అవకాశం దక్కుతుంది. అయితే ఈ పండగ సీజన్లో అందించే ఆఫర్లలో ఈఎంఐ రూపంలో చెల్లించే వారికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందిస్తుంటాయి కంపెనీలు. ఆన్లైన్లో బుక్ చేసుకునే వస్తువులపై బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అలాగే మనం ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది. ఇలా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆన్లైన్ సంస్థలు ప్రత్యేక సేల్ పేరుతో ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ ఆఫర్లలో ఎన్నో వస్తువులను తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఇక నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది.