Sat Nov 23 2024 00:26:32 GMT+0000 (Coordinated Universal Time)
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
దేశంలో బంగారం ధరలు షాకిస్తున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతోంది.
దేశంలో బంగారం ధరలు షాకిస్తున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధరపై 200 పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.220 పెరిగింది. ఇక తాజాగా అక్టోబర్ 10వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200 ఉంది.
- ఢిల్లీ - 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,350 ఉంది.
- ముంబై- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200 ఉంది.
- చెన్నై -22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530 ఉంది.
- కోల్కతా - 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200 ఉంది.
- బెంగళూరు -22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200 ఉంది.
- విజయవాడ - 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200 ఉంది.
- విశాఖ - 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200 ఉంది.
- దేశీయంగా వెండి ధరను చూస్తే.. కిలో వెండిపై రూ.500 మేర పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర రూ.72,600 ఉంది.
Next Story