Mon Dec 23 2024 15:38:05 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీకాకుళంలో దారుణం... భార్య, సోదరి హత్య
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. భార్య, సోదరిని హత్య చేశాడు. శ్రీకాకుళం జిల్లా ముద్దాడం పేటలో ఈ దారుణం జరిగింది.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. భార్య, సోదరిని హత్య చేశాడు. శ్రీకాకుళం జిల్లా ముద్దాడం పేటలో ఈ దారుణం జరిగింది. ఒక యువకుడు తన భార్య, అడ్డువచ్చిన తన సోదరిని నరికి చంపేశాడు. వేటకొడవలితో నరికి చంపేశాడు. ఈ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు.
తాను కూడా....
నిందితుడి పరిస్థిితి కూడా విషమంగానే ఉంది. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. ఒకే ఇంట్లో ఇద్దరు హత్యకు గురికావడంతో ముద్దాడం పేటలో విషాదం చోటుచేసుకుంది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- murder
- srikakulam
Next Story