Mon Dec 23 2024 15:26:12 GMT+0000 (Coordinated Universal Time)
మండపేటలో భారీ పేలుడు
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పేలుడు సంభవించింది. బాణచాంచా తయారీ కేంద్రంలో ఈ భారీ పేలుడు జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పేలుడు సంభవించింది. మండపేటలోని ఏడిద రోడ్డులోని బాణచాంచా తయారీ కేంద్రంలో ఈ భారీ పేలుడు జరిగింది. బాణా సంచా తయారీ చేస్తుండగా ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఒకరి పరిస్థిితి విషమం....
క్షతగాత్రులలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పేలుడు ఘటనలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story