Mon Dec 23 2024 10:13:26 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ : హైదరాబాద్ లో అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ స్పీడ్ పెంచింది. హైదరాబాద్ లో మరొకరిని అదుపులోకి తీసుకుంది
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ స్పీడ్ పెంచింది. హైదరాబాద్ లో మరొకరిని అదుపులోకి తీసుకుంది. అభిషేక్ రావును సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనూస్ బ్యూటీ పార్లర్ అధినేత అభిషేక్ రావును సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అభిషేక్ రావును సీబీఐ అధికారులు ఢిల్లీకి తీసుకెళుతున్నారు.
రాబిన్ డిస్టిలరీస్ లో....
రాబిన్ డిస్టిలరీస్ లో అభిషేక్ రావు డైరెక్టర్ గా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. రామచంద్రన్ పిళ్లైతో కలసి అభిషేక్ రావు లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. ఈ స్కామ్ మలో విజయ్ నాయర్ తర్వాత అభిషేక్ రావును అరెస్ట్ చేశారు.
Next Story