Sat Nov 23 2024 07:12:31 GMT+0000 (Coordinated Universal Time)
Tspsc: లీకేజీ కేసులో ఈడీ
టిఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
టిఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, శంకరలక్ష్మీలకు ఈడీనోటీసులు జారీ చేసింది. సిట్ అరెస్ట్ చేసిన నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పిటీషన్ ధాఖలు చేశారు.
కస్టడీకి ఇవ్వాలని...
ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో ఎంటర్ అవ్వడంతో డబ్బులు ఎంత మారాయి? ఎక్కడి నుంచి వెళ్లాయి? అన్న కోణంలో విచారణ జరుగుతుందని తెలిసింది. ఈడీ అధికారులు వీరిని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగు చూస్తాయని అంటున్నారు.
Next Story