Tue Jan 07 2025 02:21:21 GMT+0000 (Coordinated Universal Time)
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: 6గురి మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. కారు బీభత్సం సృష్టించింది. దొనకొండ మండలం రుద్ర సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు శవరాంపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
అతివేగమే...
వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story