Mon Dec 23 2024 18:10:39 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముంబయి డ్రగ్స్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముంబయి డ్రగ్స్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయి నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తుండగా పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. వీరి నుంచి పెద్దయెత్తున కొకైన్ తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ముంబయి నుంచి....
ముంబయి నుంచి హైదరాబాద్ కు గత కొంత కాలంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్దయెత్తున డ్రగ్స్ వస్తాయని భావించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరి కోసం కాపు కాచారు. ఎట్టకేలకు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story