Thu Dec 26 2024 04:29:26 GMT+0000 (Coordinated Universal Time)
ముంబయిలో 120 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ముంబయిలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 120కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ముంబయిలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 120కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. యాభై కేజీల మెఫెడ్రోన్ ను క్రైమ్ బ్రాంచ్ కు చెందని యాంటీ నార్కోటిక్స్ సెల్ ఈ డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ముంబయిలోని ఒక గోదాములో ఈ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు.
గోదాములో ఉంచిన...
గోదాముపై దాడి చేసిన యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులు ఎయిర్ ఇండియా మాజీ పైలట్ తో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్ లో 120 కోట్ల రూపాయల పైచిలుకే ఉంటుందని అధికారులు వివరించారు.
Next Story