Mon Dec 23 2024 10:07:00 GMT+0000 (Coordinated Universal Time)
మహిళతో సీఐ అక్రమ సంబంధం.. అరెస్ట్ చేసిన పోలీసులు
మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న రాజుని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కంట్రోల్ రూమ్ సీఐగా..
హైదరాబాద్ కమిషనరేట్ సౌత్ జోన్ కంట్రల్ రూమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్(సీఐ)గా పని చేస్తున్న రాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న రాజుని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కంట్రోల్ రూమ్ సీఐగా పనిచేస్తున్న రాజుకి దుర్భుద్ది పుట్టింది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలంగా ఈ సంబంధం కొనసాగుతూ వస్తోంది.
భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన భార్య.. అతనిపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో.. మరో మహిళతో ఉన్న సమయంలో ఆయన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, వనస్థలిపురం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తనకు, తనపిల్లలకు ద్రోహం చేసిన తన భర్తపై, అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని పీఎస్ ఎదుట ఆందోళకు దిగారు. దాంతో పోలీసులు సీఐ రాజును అరెస్ట్ చేశారు.
Next Story