Thu Dec 26 2024 04:50:34 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో భారీగా డ్రగ్స్ స్వాధీనం
తమిళనాడులో భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. 160 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడులో భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. 160 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ డ్రగ్స్ ను సిద్ధం చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది.
160 కోట్ల విలువైన....
న్యూ ఇయర్ సందర్బంగా యువతను మత్తులో ముంచేందుకు స్మగ్లర్లు రెడీ అయిపోయారు. అనేక రాష్ట్రాల్లో డ్రగ్స్ పెద్దయెత్తున పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. తమిళనాడులోనూ అలాగే న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధం చేసిన డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు.
- Tags
- drugs
- tamil nadu
Next Story