Mon Dec 23 2024 11:58:51 GMT+0000 (Coordinated Universal Time)
మేల్ బాడీ గార్డుపై అత్యాచార యత్నం
సంధ్య కన్ స్ట్రక్షన్స్ ఎండీ శ్రీధర్ రావు వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగు చేస్తున్నాయి.
సంధ్య కన్ స్ట్రక్షన్స్ ఎండీ శ్రీధర్ రావు వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగు చేస్తున్నాయి. తనను ఆయన లైంగికంగా వేదించాడని బాడీ గార్డు ఆరోపించారు. తనపై శ్రీధర్ రావు అఘాయిత్యానికి పాల్పడ్డాడని మేల్ బాడీగార్డ్ ఆర్య సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబరు నుంచి తాను శ్రీధర్ రావు దగ్గర బాడీగార్డుగా పనిచేస్తున్నాడని తెలిపారు.
జిమ్ ట్రైనర్ గా....
జిమ్ ట్రైనర్ గా ఉన్న ఆర్యను బాడీ గార్డుగా ఉద్యోగం ఇచ్చి శ్రీధర్ రావు లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో శ్రీధర్ రావు పై సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
- Tags
- srdhar rao
- arya
Next Story