Mon Dec 23 2024 04:34:55 GMT+0000 (Coordinated Universal Time)
Alluri district road accident:అల్లూరి జిల్లాలో లోయలో పడిన బస్సు : ఇద్దరి మృతి
Road accident: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు
Alluri district road accident:అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలో లోయలో జీపు పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో పదకొండు మందికి గాయాలయ్యాయి. లోయలోపడిన జీపును వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
గాయపడిన వారిని...
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన వారిని లోతుగడ్డ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
Next Story