Thu Dec 19 2024 23:55:50 GMT+0000 (Coordinated Universal Time)
ఏసీబీ వలలో టౌన్ ప్లానర్
ఇంటి పర్మిషన్ కోసం ముఫ్పయి వేలు లంచం తీసుకుంటూ బడంగ్ పేట టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ఏసీబీకి దొరికిపోయారు
ఇంటి పర్మిషన్ కోసం ముఫ్పయి వేలు లంచం తీసుకుంటూ బడంగ్ పేట టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ఏసీబీకి దొరికిపోయారు. ఒక ఇంటి యజమాని నిర్మాణం కోసం అనుమతి కోసం దరఖాస్తు చేయగా ముప్ఫయివేల రూపాయల లంచం అడిగాడు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ఆయన అందజేశారు.
ఇంటి యజమాని నుంచి....
అనుకున్నట్లుగానే ఇంటి యజమాని నుంచి లంచం తీసుకుంటూ అశోక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టాడు. అశోక్ నివాసం, మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అశోక్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- town planning
- acb
Next Story