బిగ్ బ్రేకింగ్ : ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ డెసిషన్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేటను బదిలీ చేస్తూ నిర్ణయం [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేటను బదిలీ చేస్తూ నిర్ణయం [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేటను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో 1983 బ్యాచ్ కు చెందిన ఎల్వీ సుబ్రమణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఈ నియామకం జరిగిపోవాలని ఆదేశించింది. అనిల్ చంద్ర పునేటకు ఎన్నికలు సంబంధం లేని బాధ్యతలను అప్పగించింది. ఎన్నికల వేళ చీఫ సెక్రటరీ బదిలీ కావడం రాజకీయంగా సంచలనమయింది. గతంలో ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయకుండా ఉత్తర్వులు జారీ చేశారని, ఎన్నికల కమిషన్ నిర్ణయాలను థిక్కరించినందునే పునేటను విధులనుంచి తప్పించిందని అంటున్నారు.
- Tags
- andhrapradesh
- anil chandra punetha
- central election commission
- cheif secratary
- l.v.subrahmanyam
- ఠనిలౠà°à°à°¦à±à°° à°ªà±à°¨à±à°¤
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°²à±à°µà± à°¸à±à°¬à±à°°à°®à°£âà±à°¯à°
- à°à±à°à°¦à±à°° à°à°¨à±à°¨à°¿à°à°² à°¸à°à°à°
- à°ªà±à°°à°à±à°¤à±à°µ à°ªà±à°°à°§à°¾à°¨ à°à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿