బిగ్ బ్రేకింగ్ : ఆర్టికల్ 370 రద్దు
జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. . జమ్మూకాశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు నాలుగు సవరణలను అమిత్ షా [more]
జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. . జమ్మూకాశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు నాలుగు సవరణలను అమిత్ షా [more]
జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. . జమ్మూకాశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు నాలుగు సవరణలను అమిత్ షా ప్రతిపాదించారు. ఆర్టికల్ 370 రద్దుకు అమిత్ షా ప్రతిపాదించారు. అమిత్ షా ప్రసంగానికి విపక్ష సభ్యులు పదే పదే అడ్డుచెప్పారు. విపక్షల సభ్యుల ఆందోళన మధ్య అమిత్ షా 370 ఆర్టికల్ రద్దుకు ప్రతిపాదించారు. జమ్మూ కాశ్మీర్ పై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జమ్మూకాశ్మీర్ లో రిజర్వేషన్ సవరణ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను వెంకయ్యనాయుడు కొద్దిసేపు వాయిదా వేశారు.