Tue Dec 24 2024 14:00:38 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగింపు
లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని కేంద్ర [more]
లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని కేంద్ర [more]
లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. మే 17 వరకూ లాక్ డౌన్ ను దేశంలో కొనసాగనుంది. మే 3వ తేదీతో లాక్ డౌన్ ముగియనుంది. దీంతో దేశ వ్యాప్తంగా మే 17వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఇప్పటికే పొడిగించాయి. ఆరెంజ్ , గ్రీన్ జోన్ లలో కొన్ని సడలింపులు ఇచ్చారు.
Next Story