Sat Jan 11 2025 07:10:51 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : టీడీపీకి షాక్.. గోరంట్ల బుచ్చయ్య రాజీనామా
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య [more]
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య [more]
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీలో ఉన్నారు. ఆయన పార్టీ అధిష్టానం వైఖరి పట్ల గతకొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీకి భవిష్యత్ లేదని భావించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ మేరకు టీడీపీ అధినేతత చంద్రబాబు కు లేఖ రాసినట్లు సమాచారం.
Next Story