Mon Dec 23 2024 15:41:54 GMT+0000 (Coordinated Universal Time)
తొలి ఐదు ఓవర్లలోనే న్యూజీల్యాండ్
t20 world cup final will be interesting. australia won the toss and elected to bowl
టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ ఆసక్తికరంగా జరుగుతుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎంచుకుంది. న్యూజీలాండ్ తొలుత బ్యాటింగ్ కు దిగి ఒక వికెట్ ను కోల్పోయింది. మిచెల్ అవుట్ కావడంతో న్యూజీల్యాండ్ 28 పరుగులకు ఒక వికెట్ చేజార్చుకున్నట్లయింది. ప్రస్తుతం క్రీజ్ లో గప్తిల్, విలియమ్సన్ ఉన్నారు.
రన్ రేట్ తక్కువే...
ఐదు ఓవర్లలో 30పరుగులు చేసిన న్యూజిల్యాండ్ ఓవర్ కు ఆరు రన్ రేట్ ను మెయిన్ టెయిన్ చేస్తుంది. గప్తిల్ 19 బాల్స్ కు 17 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి న్యూజిల్యాండ్ బ్యాట్స్ మెన్ తడబడుతున్నారు.
Next Story