ఫ్యాక్ట్ చెక్ - విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ అంటూ షేర్ అవుతున్న లింకు బూటకపుది
వివిధ రాష్ట్రాలు ఉచిత ల్యాప్‌టాప్ యోజన 2024ని తమ తమ సామర్థ్యాన్ని బట్టి ప్రారంభించాయి. రాష్ట్రంలోని విద్యార్థులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు. ఈ ఉచిత ల్యాప్‌టాప్‌లను సాధారణంగా రాష్ట్రాలు
Claim :
2024లో విద్యార్థుల కోసం ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయబోతున్నారు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చుFact :
సందేశంతో ఉన్న లింక్‌లు బూటకమైనవి, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాయి
వివిధ రాష్ట్రాలు ఉచిత ల్యాప్‌టాప్ యోజన 2024ని తమ తమ సామర్థ్యాన్ని బట్టి ప్రారంభించాయి. రాష్ట్రంలోని విద్యార్థులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు. ఈ ఉచిత ల్యాప్‌టాప్‌లను సాధారణంగా రాష్ట్రాలు అర్హులైన ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేస్తాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నయి, ప్రతి సంవత్సరం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందిస్తాయి. అయితే ప్రామాణికమైన పథకాలు విద్యార్థులకు చేరకపోగా, సోషల్ మీడియాలో ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నాం అంటూ తప్పుడు సందేశాలు ఎక్కువయ్యాయి. వెబ్సైట్ లింక్ ను షేర్ చేస్తున్న వాట్సాప్ సందేశం ఒకటి వైరల్‌గా షేర్ అవుతోంది.
నిజ నిర్ధారణ:
ఒక ప్రయోజనాన్ని ఎంచుకుని, అభ్యర్థనను క్లిక్ చేసిన తర్వాత, అభినందన సందేశం కనిపిస్తుంది, “అభినందనలు, మీ అప్లికేషన్లను తనిఖీ చేసిన తర్వాత, విద్యార్థుల మద్దతు ల్యాప్‌టాప్‌ను స్వీకరించడానికి ఆమోదించబడింది. ఎలా కొనసాగాలి: