ఫ్యాక్ట్ చెక్: కుర్ కురే పొడి ని కాల్చినప్పుడు అగ్నిపర్వతంలా మండుతుందా??
జంక్ ఫుడ్ తీసుకోవడం పిల్లల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలు కనిపిస్తాయి. ప్రాసెస్ చేయబడిన జంక్ ఫుడ్ పిల్లల ఆరోగ్యాన్ని
Claim :
కుర్కురే పౌడర్ కాల్చినప్పుడు ఊహించని విధంగా మండిపోయిందని వైరల్ వీడియో చూపిస్తుందిFact :
మండే పదార్ధం అమ్మోనియం డైక్రోమేట్, ఇది అగ్నిపర్వత విస్ఫోటనాలను చూపే ప్రయోగాలలో ఉపయోగిస్తారు.
జంక్ ఫుడ్ తీసుకోవడం పిల్లల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలు కనిపిస్తాయి. ప్రాసెస్ చేయబడిన జంక్ ఫుడ్ పిల్లల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది, వారిని ప్రీ-డయాబెటిక్, ఊబకాయులుగా చేస్తుంది. జంక్ ఫుడ్‌లో పోషక విలువలు చాలా తక్కువ ఉంటాయి. విపరీతమైన జంక్ ఫుడ్ తీసుకోవడం వలన ఎదిగే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలను కోల్పోతారు. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లల ప్రవర్తన కూడా మారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏకాగ్రత కుదరకపోవడమే కాకుండా మానసిక రుగ్మతలు కూడా మొదలవుతాయన్నారు.
క్లెయిం ఆర్కైవ్ లింకు ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
https://youtube.com/@sarveshtripathimaxscience?si=ekMh8pRTNG4dUQsW #science #steam #experiment #diy #kindergarten #elementary #primary #education #india #ahmedabad #surat #vadodara #mumbai #chemistry #lab #empower #curiosity #activities #earlychildhoodeducation” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. ఈ పోస్ట్‌పై కామెంట్స్ ను తనిఖీ చేసినప్పుడు, ఈ ప్రయోగంలో ఉపయోగించింది అమ్మోనియం డైక్రోమేట్ అంటూ పేర్కొనడం మనం చూడొచ్చు. ఇది చాలా విషపూరితమైనది, క్యాన్సర్ కారకమైనదన్నారు. అస్సలు సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు.