Fri Nov 22 2024 18:45:28 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఫుట్ బాల్ ప్రపంచ కప్ మ్యాచ్ లను చూడడానికి కొన్ని వెబ్సైట్లు ఉచితంగా డేటాను అందించడం లేదు
ఖతార్ లో ఫుట్ బాల్ ప్రపంచ కప్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. ఫిపా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. మొదటి నుంచి రసవత్తరంగా జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ మ్యాచ్ లను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రపంచ కప్ మ్యాచ్‌లను అంతరాయం లేకుండా చూడటానికి అనేక వెబ్సైట్లు అన్ని మొబైల్ నెట్‌వర్క్‌ల కోసం ఉచిత 50 GB డేటా ప్లాన్లను అందిస్తున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు.
https://50g.kxoe1.xyz/#1669221875818
https://50gb450.xyz/#1669221906648
https://51ho5.top/#1669221921268
https://easymoneysurvey.space/finance-survey.html?z=4493500&offer_id=2897&var=2057_22788&ymid=637e4e43f62f4d0001eb3d34&utm_campaign=2057_22788&utm_medium=4493500&utm_content=zd_public_v2
https://50g.kxoe1.xyz/#
https://50gb450.xyz/#
https://51ho5.top/#
https://easymoneysurvey.space/
ఫ్యాక్ట్ చెకింగ్:
వెబ్సైట్లో ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయగా.. ఈ ఆఫర్ దక్కడానికి ఆ నంబర్ కు అర్హత ఉందో లేదో ధృవీకరించాలని.. మూడు నెలల పాటు ఉచిత 50 GB డేటా సొంతం చేసుకోవాలంటే వినియోగదారు మొబైల్ నంబర్‌ను అడుగుతూ మరొక పేజీ ఓపెన్ అవుతుంది. రీడైరెక్ట్ చేయనుంది.మొబైల్ నంబర్ వివరాలను అందించిన తర్వాత, మూడు నెలల పాటు 50 GB ఉచిత డేటా ప్లాన్‌ని అందుకున్నందుకు వినియోగదారుని అభినందిస్తూ మరో పేజీ మనకు కనిపిస్తుంది.
అయితే వెబ్సైట్ రిజిస్ట్రేషన్ లింక్‌ను వాట్సాప్‌లోని 12 మంది స్నేహితులు లేదా గ్రూప్స్ తో పంచుకోవాలని ఇది వినియోగదారుని కోరింది.
వెబ్‌సైట్‌లోని బ్లూ బార్ పూర్తిగా నిండే వరకు రిజిస్ట్రేషన్ లింక్‌ను షేర్ చేయాలని ఈ వెబ్సైట్లు వినియోగదారులను అభ్యర్థించాయి. ఎవరికీ కూడా ఇలా చేయడం వలన డేటా లభించలేదు. ఇలాంటి లింక్స్ మీద క్లిక్ చేయడం వలన మీ డేటా దొంగిలించబడే అవకాశం కూడా ఉంది.
గతంలో COVID-19 లాక్డౌన్ సమయంలో Jio 25GB ఉచిత డేటా ప్లాన్‌ను అందజేస్తోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందేహాస్పద సందేశాల గురించి కథనాలను ప్రచురించిన కొన్ని వెబ్సైట్లను మేము కనుగొన్నాము. ఇలాంటి సందేశాలు మోసపూరితమైనవని పలు నివేదికలు తెలిపాయి.
Jio తన కస్టమర్లకు అటువంటి ఉచిత డేటా ప్లాన్ సందేశాలను పంపదని.. Jio అందించిన దానికి సంబంధించిన మొత్తం సమాచారం తమ యాప్ 'MyJio'లో అందుబాటులో ఉందని Jio Care ట్వీట్ చేసింది.
https://indianexpress.com/article/technology/tech-news-technology/facebok-jio-25gb-data-6-months-malware-attack-6383098/
https://m.republicworld.com/fact-check/technology/fact-check-is-jio-giving-free-data-for-six-months.html
https://m.republicworld.com/fact-check/technology/fact-check-is-jio-giving-free-data-for-six-months.హాటముల్
గతంలో COVID-19 లాక్డౌన్ సమయంలో Jio 25GB ఉచిత డేటా ప్లాన్‌ను అందజేస్తోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందేహాస్పద సందేశాల గురించి కథనాలను ప్రచురించిన కొన్ని వెబ్సైట్లను మేము కనుగొన్నాము. ఇలాంటి సందేశాలు మోసపూరితమైనవని పలు నివేదికలు తెలిపాయి.
Jio తన కస్టమర్లకు అటువంటి ఉచిత డేటా ప్లాన్ సందేశాలను పంపదని.. Jio అందించిన దానికి సంబంధించిన మొత్తం సమాచారం తమ యాప్ 'MyJio'లో అందుబాటులో ఉందని Jio Care ట్వీట్ చేసింది.
https://indianexpress.com/
https://m.republicworld.com/
https://m.republicworld.com/
కాబట్టి, వైరల్ అవుతున్న దావా తప్పు. FIFA వరల్డ్ కప్ 2022 కోసం 50 GB ఉచిత ఇంటర్నెట్ ప్లాన్లను అందించే వెబ్సైట్లు మోసపూరితమైనవి. దయచేసి అటువంటి లింక్ లను క్లిక్ చేయకండి.
Claim : Websites offering free 50 GB internet plans amid FIFA World Cup 2022.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story