మెంతి నీటిని తీసుకోవడం వల్ల 9 అదిరిపోయే ప్రయోజనాలు
మన ఆరోగ్యం కోసం రకరకాల చిట్కాలు వాడుతుంటాము. అలాగే వంటింట్లో ఉండే దినుసులతో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ..
మన ఆరోగ్యం కోసం రకరకాల చిట్కాలు వాడుతుంటాము. అలాగే వంటింట్లో ఉండే దినుసులతో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా హోమ్ రెమిడీస్తోనే ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవచ్చని పదేపదే చెబుతుంటారు. ఇక మెంతులు.. ఇవి ప్రతి వంటింట్లో ఉండేవే. మెంతులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటింట్లో ఉండే మసాల దినుల్లో మెంతులు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఔషధంగా ఉపయోగించే ఒక ములిక. దీని గింజలు కొంచెం చేదు రుచిని కలిగి ఉంటాయి. వీటిని తరచుగా భారతీయ వంటకాల్లో, ఆయుర్వేద ఔషధాల్లో విరివిగి ఉపయోగిస్తుంటారు. మెంతి గింజలను నీటిలో నానబెట్టి తయారు చేసిన మెంతి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతంటారు. ముఖ్యం డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.