తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నారా? ఈ సూపర్ ఫుడ్స్ తీసుకోండి
సాధారణంగా చాలా మందిలో రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. హైబీపీ ఉండటం వల్ల గుండె సమస్యలతో పాటు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది...
సాధారణంగా చాలా మందిలో రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. హైబీపీ ఉండటం వల్ల గుండె సమస్యలతో పాటు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ రక్తపోటు అతి ప్రమాదకరం అనే చెప్పాలి. అలాగే హైపోటెన్షన్ కూడా చాలా మందిలో ఉంటుంది. హైపోటెన్షన్ అంటే.. తక్కువ రక్తపోటు (లో బ్లడ్ ప్రెషర్స్). ఇది గుండెకు సంబంధించిది. తక్కువ రక్తపోటు కలిగి ఉండటం వల్ల కూడా ప్రమాదాలు పొంచివున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాలలో తక్కువ రక్తపోటు ప్రాణాంతకం కావచ్చు. చాలా తీవ్రమైన అనారోగ్యాల మాదిరిగానే, సరైన ఆహారం, సాధారణ వ్యాయామాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా తక్కువ రక్తపోటును నయం చేయవచ్చు. లోబీపీతో చాలా మందికి ప్రమాదకరం కావచ్చంటున్నారు. తక్కువ రక్తపోటు అనుభవించే వారు ఈ సూపర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఇస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.