Tue Dec 24 2024 02:51:27 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో సీబీఐ సోదాలు
హైదరాబాద్ లో సీీబీఐ తనిఖీలను నిర్వహిస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఇళ్లలో కొద్ది సేపటి క్రితం సీబీఐ సోదాలను నిర్వహిస్తుంది
హైదరాబాద్ లో సీీబీఐ తనిఖీలను నిర్వహిస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఇళ్లలో కొద్ది సేపటి క్రితం సీబీఐ సోదాలను నిర్వహిస్తుంది. ప్రముఖ డాక్టర్ అంజూమ్ సుల్తాన్ ఇంట్లో సీబీఐ సోదాలు జరుపుతుంది. అంజూమ్ సుల్తాన్ భర్త కు ఒక ఆటోమొబైల్ షోరూంను గతంలో నిర్వహించేవారు. ఈ సందర్భంగా కొన్ని బ్యాంకుల నుంచి రుణాలను పొందారు.
రుణాలు తిరిగి...
అయితే బ్యాంకులకు తిరిగి రుణం చెల్లించడంలో అంజూమ్ సుల్తానా భర్త విఫలమయ్యారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. డాక్టర్ అంజూమ్ సుల్తానా ఇంట్లో కీలక డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.
Next Story