Mon Dec 23 2024 08:26:16 GMT+0000 (Coordinated Universal Time)
కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటోన్మెంట్ వాసుల సుదీర్ఘకాలం నుంచి నిరీక్షణ నిజమైంది
కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటోన్మెంట్ వాసుల సుదీర్ఘకాలం నుంచి నిరీక్షణ నిజమైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్లో విలీనానికి కేంద్రం అనుమతిచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యమైందని తెలిపింది.
రేవంత్ ఆదేశాలతో...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మార్చి 6వ తేదీన కేంద్రానికి లేఖ రాస్తే సానుకూలంగా స్పందించి కంటోన్మెంట్పై అధికారాలు జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు వెల్లడించింది. ఇది ప్రజా ప్రభుత్వ విజయమని పేర్కొంది. దీంతో కొన్నేళ్లుగా కంటోన్మెంట్ ప్రాంతంలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇ
Next Story