Fri Dec 20 2024 08:11:55 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ఏడాది ఎగ్జిబిషన్ రద్దు
హైదరాబాద్ నుమాయిష్ ను ఈ ఏడాది రద్దు చేస్తూ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్ణయం తీసుకుంది.1వ తేదీన ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు
హైదరాబాద్ నుమాయిష్ ను ఈ ఏడాది రద్దు చేస్తూ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 1వ తేదీన ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అయితే కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పదోతేదీకి వాయిదా వేశారు. కానీ రోజురోజుకూ కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఎగ్జిబిషన్ ను రద్దు చేస్తునట్లు నిర్వాహకులు ప్రకటించారు.
కేసులు పెరుగుతుండటంతో....
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉండటంతో నుమాయిష్ ను రద్దు చేశారు.
Next Story