Mon Dec 23 2024 08:48:52 GMT+0000 (Coordinated Universal Time)
Breaking Niloufer Fire Accident : నిలోఫర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
నిలోఫర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని మొదటి అంతస్థులో మంటలు చెలరేగాయి
Niloufer Fire Accident :నిలోఫర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని మొదటి అంతస్థులో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరగడంతో నిలోఫర్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకుంది. అక్కడ ప్రజలు పొగతో ఇబ్బంది పడుతున్నారు.
ప్రమాదానికి కారణం...
అయితే నిలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందీ తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణమా? మరేదనా కారణమా? అన్నది అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పాల్సి ఉంది. అయితే ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ కారణమని అంటున్నారు. ఆసుపత్రిలోని రోగులను తరలిస్తున్నారు.
Next Story