Sun Dec 22 2024 16:40:37 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్లో ఐటీ సోదాలు
హైదరాబాద్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది చోట్ల ఈ దాడులు జరుగుతున్నట్లు తెలిసింది.
హైదరాబాద్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది చోట్ల ఈ దాడులు జరుగుతున్నట్లు తెలిసింది. పది బృందాలుగా విడిపోయిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కూకట్పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇళ్లలో...
అయితే ఈ దాడులు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇళ్లు, కార్యాలయాలతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్త్ున్నారని తెలిసింది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి లిక్కర్ వ్యాపారంలోనూ, సినీ రంగంలోనూ ఉన్నారని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story