Thu Jan 09 2025 14:21:16 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్ లో లోక్ మంథన్
హైదరాబాద్ లో నేడు లోక్ మంథన్ కార్యక్రమం జరుగుతుంది. అంతర్జాతీయ జానపద జాతరను నిర్వహించనుున్నారు
హైదరాబాద్ లో నేడు లోక్ మంథన్ కార్యక్రమం జరుగుతుంది. అంతర్జాతీయ జానపద జాతరను నిర్వహించనుున్నారు. ఈ కార్యక్రమాన్ని శిల్పారామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.
1500 కళాకారులు...
దేశ, విదేశాల నుంచి దాదాపు పదిహేను వందల మంది జానపద కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు కేంద్రమంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ కళారూపాలను ప్రదర్శించనున్నారు.
Next Story