Sun Dec 15 2024 12:22:36 GMT+0000 (Coordinated Universal Time)
అల్లు అర్జున్ అరెస్ట్ పై ఆర్జీవీ ప్రశ్నలివే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన ఎక్స్ లో పలు ప్రశ్నలు వేశారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడాన్ని తప్పు పట్టిన ఆర్జీవీ పోలీసులకు పలు ప్రశ్నలు సంధించారు.
1. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్తవాల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్లని అరెస్ట్ చేస్తారా?
2. ఎన్నికల ప్రచారాల్లో తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే నాయకులను అరెస్ట్ చేస్తారా?
3. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా?
4. భద్రతా ఏర్పాట్లు పోలీసులు, ఆర్గనైజర్ల బాధ్యత. అంతేకానీ హీరోలు, రాజకీయ నేతలు ఎలా కంట్రోల్ చేస్తారు?
Next Story