Mon Dec 23 2024 14:16:03 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కొత్వాల్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
రేవంత్ రెడ్డి పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి
రేవంత్ రెడ్డి పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమించారు. ఆయనకు బాధ్యతలను నియమించారు. కొత్తకోట శ్రీనివాస రెడ్డి కొంతకాలంగా లూప్ లైన్ లో నియమిచంారు. రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించారు. సుధీర్ బాబు ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా అవినాష్ మహంతిని నియమించారు.
వారిని డీజీకి అటాచ్...
యాంటీ నార్కోటిక్ వింగ్ డైరెక్టర్ గా సందీప్ శాండిల్య ను నియమించారు. చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీకి అటాచ్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీగా మార్పులకు శ్రీకారం చుడుతుందని భావించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ ల బదిలీలకు శ్రీకారం చుట్టారు.
Next Story