Mon Dec 23 2024 10:47:38 GMT+0000 (Coordinated Universal Time)
నిమజ్జనంపై కీలక తీర్పు
వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్ తో పాటు నగరంలోని చెరువులలో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వంతో పాటు జీహెచ్‌హెంసీ అధికారులకు కూడా హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అందులోనే...
గణేష్ నిమజ్జనం ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సందర్భంగా జరిపిన విచారణ తర్వా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేేసిన నీటి గుంతలలోనే వాటిని నిమజ్జనం చేయాలని, ఈ మేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలలో పేర్కొంది.
Next Story