Fri Dec 27 2024 15:01:41 GMT+0000 (Coordinated Universal Time)
విడాకులు ఇంత కాస్ట్లీ యా..?
విడాకుల కేసులో ప్రపంచంలో తొలి సారిగా అతి ఎక్కువ భరణాన్ని లండన్ హైకోర్టు తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది.
విడాకులు దంపతులు తీసుకుంటే వారికి కొంత భరణం ఇవ్వాలని న్యాయస్థానాలు ఆదేశిస్తాయి. విడాకుల తర్వాత భార్యకు భరణం ఇవ్వడం మామూలే. కానీ ప్రపంచంలో తొలి సారిగా అతి ఎక్కువ భరణాన్ని లండన్ హైకోర్టు తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ విడాకుల కేసులో ఐదువేల రూపాయల భరణాన్ని ఇవ్వాలని లండన్ హైకోర్టు ఆదేశించింది.
విడాకులు తీసుకునేందుకు...
యూకేలోని దుబాయ్ ప్రధానమంత్రిషేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భార్య హయా బింట్ అల్ హుస్సేన్ కు విడాకులు తీసుకోవాలనుకున్నారు. 2019లో హయా బింట్ జర్మనీకి వెళ్లి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. తన పిల్లలను తనకు ఇవ్వాలని జర్మనీ న్యాయస్థానానన్ని షేక్ మహ్మద్ బిన్ కోరారు. కానీ ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఇరు దేశాల సమస్యగా ఈ అంశం మారింది.
ఐదు వేల కోట్లు...
అసలు విషయంలో కెళితే...యూకేలోని లండన్ హైకోర్టు దుబాయ్ పాలకుడు, ప్రధాన మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ (72)ను తన మాజీ భార్య యువరాణి హయా బింట్ అల్-హుస్సేన్‌కు (728 మిలియన్ డాలర్లు) రూ. 5500 కోట్లు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. దీంతో హయా బింట్ లండన్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన లండన్ కోర్టు ఐదు వేల డాలర్లు భరణంగా ఇవ్వాలని ఆదేశించింది.
Next Story