Mon Dec 23 2024 12:34:49 GMT+0000 (Coordinated Universal Time)
గూగుల్ కీలక నిర్ణయం.. 8 ఏళ్ల తర్వాత
గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ లోగోను మార్చాలని నిర్ణయించింది.
గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ లోగోను మార్చాలని నిర్ణయించింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత గూగుల్ క్రోమ్ లోగోను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని టెక్ దిగ్గజం గూగుల్ అధికారికంగా వెల్లడించింది. గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు ట్బిట్లర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.
లోగోను మారుస్తూ.....
ఎనిమిదేళ్ల తర్వాత క్రోమ్ బ్రాండ్ ఐకాన్ ను రిఫ్రెష చేస్తున్నట్లు ఆయన ప్రకటిచారు. పాత లోగోలో మార్పులు చేర్పులు చేసి కొత్త లోగోను మార్చారు. పాత నాలుగు రంగులు ఇప్పుడు కొంత మెరుస్తుండటం విశేషం. మధ్యలో ఉండే నీలిరంగు వృత్తాన్ని కూడా పెద్దదిగా చేశారు. ఈ కొత్త లోగో త్వరలోనే డెస్క్ టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.
Next Story