Sun Dec 22 2024 21:18:28 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పడవ బోల్తా... పందొమ్మిది మంది మృతి
పడవ ప్రమాదంలో పందొమ్మిది మంది మరణించారు. ఏడుగురు ప్రాణాలతో బయటపడగలిగారు
పడవ ప్రమాదంలో పందొమ్మిది మంది మరణించారు. ఏడుగురు ప్రాణాలతో బయటపడగలిగారు. ఇథియోపియా దేశంలోని అమ్హారా ప్రాంతంలోని టెకెజె నదిలో పడవ బోల్తా పడి ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం పడవలో 26 మంది ప్రయాణికులున్నారు. వీరిలో పందొమ్మిది మంది మరణించగా, ఏడుగురు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయపడ్డారు.
ప్రమాదం సమయంలో...
ఈ ఘటనతో పడవ ప్రయాణం ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జరిగిన భారీ వర్షాలకు ఇథియోపియాలో 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.
Next Story