Mon Dec 23 2024 05:47:00 GMT+0000 (Coordinated Universal Time)
Solar Eclipse : నేడు సంపూర్ణ సూర్యగ్రహణం..54 ఏళ్ల తర్వాత..?
నేడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది
నేడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే తొలిసారి అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుెతున్నారు. . 1970లో చివరిసారిగా ఇలాంటి సూర్యగ్రహణం ఖగోళ శాస్త్రవేత్తలు ఏర్పడిందంటున్నారు.
మనదేశంలో మాత్రం...
అయితే మన దేశంలో మాత్రం ఈ సూర్యగ్రహణం కనిపించదు. రాత్రి 9 గంటల పన్నెండు నిమిషాలకుద సూర్య గ్రహణం ప్రారంభం అవుతుంది. అమెరికా, కెనాడా, మెక్సికో వంటి దేశాల్లోనూ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఆసియా దేశాలలో మాత్రం ఈ సూర్యగ్రహణం కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Next Story