Mon Dec 23 2024 02:48:51 GMT+0000 (Coordinated Universal Time)
జోబెడైన్ సలహాదారుగా నీరా టాండన్
అమెరికా అధ్యక్షుడి సలహాదారుడిగా భారతీయ సంతతి మహిళ నియమితులయ్యారు. నీరా టాండన్ ను నియమించారు
అమెరికా అధ్యక్షుడి సలహాదారుడిగా భారతీయ సంతతి మహిళ నియమితులయ్యారు. నీరా టాండన్ ను అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ సలహాదారుగా నియమించారు. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్ తన దేశీయ విధాన ఎజెండాను రూపొందించడం, అమలు చేయడంలో సహాయపడటానికి భారతీయ-అమెరికన్ నీరా టాండెన్ సేవలు ఉపయోగించుకుంటారు.
భారతీయ సంతతికి...
తన దేశీయ విధాన సలహాదారుగా బెడెన్ నీరా టాండన్ ను నియమించారు. జాతి సమానత్వం, ఆరోగ్య సంరక్షణ, ఇమ్మిగ్రేషన్, విద్య రంగాల్లో దేశీయ విధాన రూపకల్పన కోసం నీరాటాండన్ సలహాదారుగా పనిచేస్తారని అమెరికా అధ్యక్షుడు బిడెన్ వెల్లడించారు.
Next Story