Fri Dec 20 2024 16:59:57 GMT+0000 (Coordinated Universal Time)
అసలైన మజా ఇదే కదా?
ఐపీఎల్ లో అసలైన మజాను నిన్న క్రికెట్ ప్రియులు ఆస్వాదించారు. గుజరాత్తో కోల్కత్తా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ కొట్టింది
ఐపీఎల్ లో అసలైన మజాను నిన్న క్రికెట్ ప్రియులు ఆస్వాదించారు. గుజరాత్తో కోల్కత్తా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ కొట్టింది. చివరి ఐదు బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా ఇక కోల్కత్తా ఓడిపోయినట్లేనని భావిస్తున్న సమయంలో రింకూ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఐదు బంతుల్లోనే మ్యాచ్ ను ముగించాడు. వరసగా ఐదు సిక్సర్లు బాదడంతో విజయం కోల్కత్తా నైట్ రైడర్స్ వంతు అయింది.
ఐదు సిక్సర్లు...
కోల్కత్తా నైట్ రైడర్స్ రెండో విజయం సాధించారు. మూడు వికెట్ల తేడాతో గెలిచారు. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేశారు. తర్వాత చివరి ఓవర్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ చెలరేగి ఆడటంతో స్టేడియం చప్పట్లతో దద్దరిల్లింది. రింకూ సింగ్ గత రికార్డులను అధిగమించాడు. మూడు వరస సిక్సర్ల రికార్డును చెరిపేసి తన ఖాతాలో వేసుకున్నాడు.
- Tags
- gujarat tirans
Next Story