Sat Dec 21 2024 05:02:36 GMT+0000 (Coordinated Universal Time)
కొంచెం గ్యాప్ దొరికినా.. ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు
ఇండియన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఫీల్డ్ అయినా.. ఒంట్ ది ఫీల్డ్ అయినా తమ సమయాన్ని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.
ఇండియన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఫీల్డ్ అయినా.. ఒంట్ ది ఫీల్డ్ అయినా తమ సమయాన్ని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) యొక్క క్రేజీ షెడ్యూల్లు, దాని ఫలితంగా ఏర్పడిన ఒత్తిడి మధ్య, ఆటగాళ్లు విశ్రాంతి కోసం తమకు ఇష్టమైన కార్యకలాపాలలో మునిగి తేలేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మహమ్మద్ షమీ స్విమ్మింగ్ పూల్లో ఉండి సహచరులతో కలిసి వాలీబాల్ ఆటను ఆస్వాదిస్తున్న వీడియోను కూ లో పోస్ట్ చేశాడు.
ఉమేష్ యాదవ్ కూడా జిమ్లో ఉన్న చిత్రాలను పంచుకుంటున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.
Next Story