Sun Dec 22 2024 17:54:59 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హర్యానాలో మళ్లీ బీజేపీ ముందంజ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. తాజాగా బీజేపీ లీడ్ లోకి వచ్చింది. బీజేపీ 46 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 38 స్థానాలకు పడిపోయింది. ఉదయం నుంచి కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగిన హర్యానా ఎన్నికల్లో ఒక్కసారిగా ఫలితాలు ఛేంజ్ అయ్యాయి.
హోరా హోరీగా...
దీంతో ఇక్కడ హోరా హోరీ పోరు కొనసాగే అవకాశముందని తెలిసింది. 90 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 46 స్థానాలు ఎవరికి దక్కితే వారిదే అధికారం కనుక ఈ ఫలితాలను గురించి ఇప్పుడే చెప్పలేమని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతుండటంతో హర్యానా ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి.
Next Story