Sun Dec 22 2024 23:55:10 GMT+0000 (Coordinated Universal Time)
How to apply for patent:మీ ఐడియాలను డబ్బుగా ఎలా మార్చుకోవాలి?
యువతకు కానీ.. ఎవరికైనా కానీ ఎన్నో గొప్ప గొప్ప ఐడియాలు
How to apply for patent:యువతకు కానీ.. ఎవరికైనా కానీ ఎన్నో గొప్ప గొప్ప ఐడియాలు వస్తూ ఉంటాయి. అయితే వాటిని కాపాడుకోవడం ఎలా అనే విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి.. ఈ ఐడియాలన్నీ వృధా అయ్యే అవకాశం ఉంది. ఇబ్బందులు ఎదురవకుండా ప్రజలు ఎంతో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. పేటెంట్ కు.. కాపీరైట్ కు కూడా చాలా తేడాలు ఉంటాయి. అందుకే చాలా చిన్న చిన్న విషయాలను కూడా మనం తెలుసుకుంటే బెటర్.
ఐడియా ఒకరి సొత్తు కాదని అంటారు. అందుకే వాటికి పేటెంట్ తెచ్చుకోడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా మందికి తట్టిన ఐడియా వేరే వాళ్లకు తట్టడం.. వాళ్లు కోటీశ్వరులు అయిపోతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అందుకే మేము ఈ వీడియోల ద్వారా మీ ముందుకు వచ్చాం. ఎన్నో అనుమానాలను నివృత్తి చేయడం మా పని.. మీకు సహాయ పడే ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం. దయచేసి వీక్షించండి.. ఇతరులకు ఫార్వర్డ్ చేయండి.
Next Story