Sat Jan 11 2025 19:46:11 GMT+0000 (Coordinated Universal Time)
ఇంకా ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించలేదా?
తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించి కీలక ప్రకటన
తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రూ.2,500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించింది. డిసెంబర్ మూడో తేదీ వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తేదీలను ప్రకటించింది ఇంటర్ బోర్డు. మార్చి 18వ తేదీతో ఎగ్జామ్స్ ముగియనున్నాయి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
28 -02- 2024 : సెకండ్ లాగ్వేజ్
01 -03- 2024 : ఇంగ్లీష్
4-03- 2024 : మ్యాథ్య్ 1, Botny, పొలిటికల్ సైన్స్ -1
6-03- 2024 : మ్యాథ్స్ - 2, జువాలజీ, హిస్టరీ
11-03- 2024 : ఫిజిక్స్, ఏకానమిక్స్ -1,
13-03- 2024 : కెమిస్ట్రీ, కామర్స్
15-03- 2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -1
18-03- 2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ -1.
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్:
29 -02- 2024 : సెకండ్ లాగ్వేజ్
20 -03- 2024 : ఇంగ్లీష్ 2
5-03- 2024 : మ్యాథ్య్ 2A, Botny 2, పొలిటికల్ సైన్స్ -2
7-03- 2024 : మ్యాథ్స్ - 2B, జువాలజీ, హిస్టరీ
12-03- 2024 : ఫిజిక్స్, ఏకానమిక్స్ ,
14-03- 2024 : కెమిస్ట్రీ, కామర్స్ - 2
16-03- 2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -1
19-03- 2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ -2.
ఉదయం ౯ గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ ఉండనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు ఉండనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు.
Next Story