Fri Oct 18 2024 05:57:45 GMT+0000 (Coordinated Universal Time)
జాతీయా ఉత్తమ చిత్రం గా బాహుబలి !
63వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ జాతీయ ఉత్తమ చలనచిత్రం ఎంపికైంది. పురస్కారాల జాబితాను జ్యూరీ సభ్యులు సోమవారం ఉదయం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి అందజేశారు.
ఉత్తమ నటుడు: అమితాబ్‌బచ్చన్(పీకూ)
ఉత్తమ నటి: కంగనా రనౌత్( తనూ వెడ్స్ మనూ రిటర్న్స్)
ఉత్తమ దర్శకుడు: సంజయ్‌లీలా బన్సాలీ(బాజీరావ్ మస్తానీ)
Next Story