Mon Dec 23 2024 07:32:32 GMT+0000 (Coordinated Universal Time)
ఫిలింఫేర్ లో సత్తా చాటిన పుష్ప
ప్రతి సంవత్సరం జరిగే అత్యంత ప్రసిద్ధ సినిమా ఈవెంట్లలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఒకటి. 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక బెంగళూరులో జరిగింది. విజేతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది. 2020, 2021లో విడుదలైన చిత్రాలకు కలిపి ఈ అవార్డులు ప్రకటించారు.
విజేతల జాబితా:
ఉత్తమ చిత్రం - పుష్ప: ది రైజ్
ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - నాని (శ్యామ్ సింఘా రాయ్)
ఉత్తమ నటి - సాయి పల్లవి (లవ్ స్టోరీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్) - సాయి పల్లవి (శ్యామ్ సింఘా రాయ్)
ఉత్తమ దర్శకుడు - సుకుమార్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ సహాయ నటుడు - మురళీ శర్మ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సహాయ నటి - టబు (అల వైకుంఠపురములో)
ఉత్తమ డెబ్యూ నటుడు - పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
ఉత్తమ డెబ్యూ నటి - కృతి శెట్టి (ఉప్పెన)
ఉత్తమ సంగీత ఆల్బమ్ - దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ సాహిత్యం - సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (జాను)
ఉత్తమ గాయకుడు - సిద్ శ్రీరామ్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ గాయని - ఇంద్రావతి చౌహాన్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ కొరియోగ్రఫీ - శేఖర్ మాస్టర్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిరోస్లా కుబా బ్రోజెక్ (పుష్ప: ది రైజ్)
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు - అల్లు అరవింద్
Next Story