Mon Dec 23 2024 17:08:00 GMT+0000 (Coordinated Universal Time)
సినిమా డేట్ ఫిక్స్ అయింది.. ఇక టాక్ కోసమే?
అఖిల్ సినిమా విడుదల తేదీ ఖరారయింది. అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీ వచ్చే నెల 8వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు [more]
అఖిల్ సినిమా విడుదల తేదీ ఖరారయింది. అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీ వచ్చే నెల 8వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు [more]
అఖిల్ సినిమా విడుదల తేదీ ఖరారయింది. అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీ వచ్చే నెల 8వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్, పూజా హెగ్గే జంటగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ అక్టోబరు 8వ తేదీన విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాపై అక్కినేని అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అఖిల్ కు ఇప్పటి వరకూ ఒక్క హిట్ కూడా లేకపోవడంతో ఈ సినిమా ఆయన కెరీర్ ను మలుపుతిప్పుదంటున్నారు.
Next Story