అక్కినేని వారి కోడలు అస్సలు తగ్గడం లేదే..!
ఒక గ్లామర్ హీరోయిన్ మరో గ్లామర్ ఫ్యామిలీకి కోడలయ్యింది అంటే… పెద్ద ఆశ్చర్యం ఉండదు. అయితే ఎంత గ్లామర్ ఫ్యామిలీకి కోడలైనా అందాలు ఆరబొయ్యడానికి సంకోచిస్తారు. కానీ [more]
ఒక గ్లామర్ హీరోయిన్ మరో గ్లామర్ ఫ్యామిలీకి కోడలయ్యింది అంటే… పెద్ద ఆశ్చర్యం ఉండదు. అయితే ఎంత గ్లామర్ ఫ్యామిలీకి కోడలైనా అందాలు ఆరబొయ్యడానికి సంకోచిస్తారు. కానీ [more]
ఒక గ్లామర్ హీరోయిన్ మరో గ్లామర్ ఫ్యామిలీకి కోడలయ్యింది అంటే… పెద్ద ఆశ్చర్యం ఉండదు. అయితే ఎంత గ్లామర్ ఫ్యామిలీకి కోడలైనా అందాలు ఆరబొయ్యడానికి సంకోచిస్తారు. కానీ అక్కినేని సమంత మాత్రం పెళ్లయ్యాకే గ్లామర్ ఎక్కువైందా అని అనిపించకమానదు. హాట్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలిన సమంత అక్కినేని ఫ్యామిలీ వారసుడు నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది. ఇక సమంత పెళ్లయ్యాక కెరీర్ లో ఎటువంటి తేడా ఉండదని.. పెళ్లికి ముందు నుండీ చెబుతున్నట్టుగానే ఆమె వ్యవహరిస్తోంది. భర్తతో కలిసి హాలిడే ట్రిప్స్ లో ఎంజాయ్ చెయ్యడమే కాదు.. హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతోంది. అటువంటి హాట్ ఫోటోనే ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు షేర్ చేసింది.