Mon Dec 15 2025 06:47:39 GMT+0000 (Coordinated Universal Time)
Allu aravind : రాజు తలచుకుంటే…. జగన్ పై అల్లు కామెంట్స్
జగన్ ప్రభుత్వాన్ని సినీ నిర్మాత అల్లు అరవింద్ రిక్వెస్ట్ చేశారు. కరోనా సమయంలో ప్రజలను కాపాడినట్లే చిత్ర పరిశ్రమను కూడా జగన్ కాపాడాలని కోరారు. చిత్ర పరిశ్రమలో [more]
జగన్ ప్రభుత్వాన్ని సినీ నిర్మాత అల్లు అరవింద్ రిక్వెస్ట్ చేశారు. కరోనా సమయంలో ప్రజలను కాపాడినట్లే చిత్ర పరిశ్రమను కూడా జగన్ కాపాడాలని కోరారు. చిత్ర పరిశ్రమలో [more]

జగన్ ప్రభుత్వాన్ని సినీ నిర్మాత అల్లు అరవింద్ రిక్వెస్ట్ చేశారు. కరోనా సమయంలో ప్రజలను కాపాడినట్లే చిత్ర పరిశ్రమను కూడా జగన్ కాపాడాలని కోరారు. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని అల్లు అరవింద్ కోరారు. చిత్ర పరిశ్రమ విజయవంతంగా ముందుకు వెళ్లేలా సహకరించాలని కోరారు. రాజు తలచుకుంటే వరాలకు కొదవా అని అల్లు అరవింద్ జగన్ ను ఉద్దేశించి అన్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story