అలా.. అలా ఇండస్ట్రీ హిట్ అయ్యింది
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా వైకుంఠపురములో ఇద్దరు హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేసారు. సంక్రాంతి కి విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ [more]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా వైకుంఠపురములో ఇద్దరు హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేసారు. సంక్రాంతి కి విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ [more]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా వైకుంఠపురములో ఇద్దరు హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేసారు. సంక్రాంతి కి విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంచనాలకు అనుగుణంగా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చాలా మంది దర్శకులు కమర్షియల్ సబ్జెక్టులతో సూపర్ హిట్స్ సాధించగా… బ్లాక్ బస్టర్స్ మరియు ఇండస్ట్రీ హిట్లను అందించడంలో త్రివిక్రమ్ తనదైన శైలిని తో ఆకట్టుకుంటున్నాడు.లాంగ్ రన్ లో అల వైకుంఠపురములో తెలుగు రాష్ట్రాల్లో 132.33 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 162.68 కోట్లు షేర్ ని కొల్లగొట్టింది.
ఏరియా: క్లోసింగ్ బిజినెస్ (కోట్లు)
నైజాం 44.80
సీడెడ్ 18.95
నెల్లూరు 4.80
కృష్ణ 11.02
గుంటూరు 11.78
వైజాగ్ 20.60
ఈస్ట్ గోదావరి 11.45
వెస్ట్ గోదావరి 8.93
టోటల్ ఏపీ & టీస్ షేర్: 132.33
కర్ణాటక 10.40
కేరళ 1.35
ఓవర్సీస్ 14.00
ఇతర ప్రాంతాలు 4.60
టోటల్ వరల్డ్ వైడ్ షేర్: 162.68