అన్నయ్య పెళ్లి కి తమ్ముడు ఎందుకు రాలేదు?
అల్లు అర్జున్ అన్నయ్య, అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ పెళ్లి కొన్ని రోజులు కిందట హంగు ఆర్బాటం లేకుండా సింపుల్ గా కుటుంబ సభ్యుల [more]
అల్లు అర్జున్ అన్నయ్య, అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ పెళ్లి కొన్ని రోజులు కిందట హంగు ఆర్బాటం లేకుండా సింపుల్ గా కుటుంబ సభ్యుల [more]
అల్లు అర్జున్ అన్నయ్య, అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ పెళ్లి కొన్ని రోజులు కిందట హంగు ఆర్బాటం లేకుండా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిపోయింది. ఎటువంటి చడీచప్పుడు లేకుండా ఈ పెళ్లి జరిగిపోయింది. అల్లు అరవింద్ కి ముగ్గురు కుమారులు. అందులో అల్లు వెంకటేష్ పెద్ద వాడు కాగా అల్లు అర్జున్ రెండో వాడు. అయితే అల్లు వెంకటేష్ అలియాస్ బాబీ తన తండ్రికి సినీ నిర్మాణంలో సహకరిస్తూ ఆఫ్ స్క్రీన్ మాత్రమే కనిపించడంతో ఇతను ఎవరికి పెద్ద తెలియదు.
అయితే అల్లు బాబీ గతంలో నీలిమ అనే మహిళతో వివాహం కాగా 2016లో విడాకులు తీసుకొని విడిపోయారట. ఇప్పుడు ఆయనకు ఇది రెండో పెళ్లి. తన స్నేహితురాలైన ముంబైకి చెందిన నీలీషాను అల్లు వెంకటేష్ రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఫొటోస్ బయటకు వచ్చాయి. అయితే అక్కడ అల్లు అర్జున్ కనిపించకపోవడంతో చర్చనీయాంశమైంది. అయితే దానికి ఒక కారణం ఉంది. బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈమూవీ ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతి కి రిలీజ్ అయ్యిపోవాలి కాబట్టి ఖాళీ లేకుండా బన్నీ షూటింగ్ కి హాజరవుతున్నాడట. అందుకే బన్నీ తన అన్నయ్య పెళ్లి రాలేకపోయాడని చెబుతున్నారు. అయితే తర్వాత నూతన దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారట బన్నీ. ఒక గంట పెళ్లి రాలేనంత బిజీగా ఉన్నదా బన్నీ?